నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే నోముల భగత్ గారు
హైదరాబాద్ వంగ శంకరమ్మ గార్డెన్స్ లో పెద్దవూర మండలం, సంగారం గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నాయకులు వొళ్లెం సుధాకర్ రెడ్డి గారి కుమార్తె వివాహ మహోత్సవ వేడుకకు హాజరై...
- By khaja --
- Sunday, 13 Feb, 2022
హైదరాబాద్ వంగ శంకరమ్మ గార్డెన్స్ లో పెద్దవూర మండలం, సంగారం గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నాయకులు వొళ్లెం సుధాకర్ రెడ్డి గారి కుమార్తె వివాహ మహోత్సవ వేడుకకు హాజరై నూతన వధూ-వరులను ఆశీర్వదించిన నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ గారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సాదం సంపత్ కుమార్, జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ గుంటుక వెంకట్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జాటావత్ రవి నాయక్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కర్ణ బ్రహ్మారెడ్డి,వాసుదేవుల సత్యనారాయణ రెడ్డి,బోయ నరేందర్ రెడ్డి, కర్నాటి ముని రెడ్డి, సుంకి రెడ్డి వెంకట్ రెడ్డి, వళ్లెం వెంకట్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు జాటావత్ రవి నాయక్,కంచర్ల సత్యనారాయణ రెడ్డి, కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..