ఎల్లమ్మ పండగ మహోత్సవంలో పాల్గొన్న జెడ్పీటీసీ.
నాగారం మండల కేంద్రంలో యాదవుల ఆరాధ్య దైవం వీరభద్ర స్వామి మరియు ఎల్లమ్మ పండగ నిర్వహిస్తున్నారు. నాగారం జెడ్పీటీసీ కడియం ఇందిరా పరమేశ్వర్ పండుగ మహోత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించారు. అమ్మవారి కృప వలన అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం ఆలయ కమిట
నాగారం మండల కేంద్రంలో యాదవుల ఆరాధ్య దైవం వీరభద్ర స్వామి మరియు ఎల్లమ్మ పండగ నిర్వహిస్తున్నారు. నాగారం జెడ్పీటీసీ కడియం ఇందిరా పరమేశ్వర్ పండుగ మహోత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించారు. అమ్మవారి కృప వలన అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులకు 20,116 రూపాయలను విరాళంగా అందజేశారు.
Vaddepalli Kashi Ram