వర్షానికి దెబ్బతిన్న ఇళ్ల కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల గ్రామంలోని గ్రామ సర్పంచ్ రామగిరి లావణ్య అధ్వర్వంలో వర్షానికి దెబ్బతిన్న ఇళ్లకు కవర్లు ఇవ్వడం జరిగింది మరియు వర్షానికి దెబ్బతిన్న కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరిగింది

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల గ్రామంలోని గ్రామ సర్పంచ్ రామగిరి లావణ్య అధ్వర్వంలో వర్షానికి దెబ్బతిన్న ఇళ్లకు కవర్లు ఇవ్వడం జరిగింది మరియు వర్షానికి దెబ్బతిన్న కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరిగింది ఈకార్యక్రమంలో టు టవన్ సి ఐ అఫ్జలొద్దీన్ మరియు ఎస్ ఐ శ్యామ్ మరియు రామగిరి ఎం పి డి వో రమేష్ మరియు ఎం పి వో భాస్కర్ ఎం పి పి అరెళ్ళి దేవక్క కార్యదర్శి పర్శరాం నాయకులు అరెళ్లి కొమురయ్య బీ జే పీ నాయకులు రామగిరి నాగరాజు పాల్గొన్నాను

MR.RAKESH NAMANI JOURNALIST

Comment As:

Comment (0)